Podcast Episodes

Back to Search
ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!

ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!



నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. "ఇందు మూలముగా అందరికి తెలియ చే…


Published on 5 years, 5 months ago

మా వాకాటి కథల్లో, సూరి గాడు!

మా వాకాటి కథల్లో, సూరి గాడు!



సూర్య ప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్. కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరి, ఎప్పడూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళ కళ లాడుతూ ఉండేవాడు. వాడి ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ గాడు, ప్రశా…


Published on 5 years, 5 months ago

అప్పుడప్పుడూ 'ఉదయించే' మా సుడిగాడు

అప్పుడప్పుడూ 'ఉదయించే' మా సుడిగాడు


Season 1 Episode 80


“బాస్, ఏ బ్రాంచ్ నీది”, అడి గాడు రామారావు, నన్ను, నేను మా హాస్టల్ మెస్సు లోకి ఎంటర్ కాంగానే.

“ఫౌండ్రి ఇంజనీరింగ్”

“అదేంటి బాస్, పోయి పోయి, ఆ బూజు పట్టిన బ్రాంచ్ తీసుకున్నావా?, ఇక్కడ మెకానికల్ వాళ్లకి మ…


Published on 5 years, 5 months ago

మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!

మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!



నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసి…


Published on 5 years, 5 months ago

మా దేవళపు ఇసిత్రాలు!

మా దేవళపు ఇసిత్రాలు!



నాకు ఈ మధ్యన మా ఉప్పలపాడు చాలా గుర్తుకొస్తోంది.

నాకు దిగులేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది, ఎందుకో!

నేను చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు నాకు తెలుసు నా ప్రెపంచం చాలా చిన్నదని.

నాకు తెల్…


Published on 5 years, 5 months ago

నా మొదటి ప్రవాస జీవనానుభవం!

నా మొదటి ప్రవాస జీవనానుభవం!



నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ…


Published on 5 years, 5 months ago

బెల్లంకొండ వెంకటేశ్వర్లు!

బెల్లంకొండ వెంకటేశ్వర్లు!


Episode 95


ఆరవ తరగతి మొదలయ్యి మూడు నెలలు అయ్యింది. ఆరు ఊర్ల కు కలిపి ఒక జెడ్.పి ఉన్నత పాఠశాల మా బడి. వేరు వేరు ఊర్ల నుండి వచ్చిన పిల్లకాయలందరమీ ఒకరికొకరు అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాము

ఒక రోజు బడికి వచ్చేసరికి,…


Published on 5 years, 5 months ago

స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!

స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!



నా చిన్నతనపు ఇంకో కథ. మేము ఎక్కువ మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలోనే గడిపేశాం చిన్న తనమంతా. మా ఇల్లు పెద్ద స్థలం లో ఆస్బెస్టాస్ రేకులు కప్పిన ఒకే ఒక్క పెద్ద గది,  ముందు పంచ, పక్కన ఒక తాటి ఆకులు కప్పిన వంటగది…


Published on 5 years, 5 months ago

నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!

నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!



నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. నాలుగేళ్లు వుంటాయనుకుంటా నాకు అప్పుడు. మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు, సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపిచ్చుకున్నా. కాస్త అదిమి పెట్టి వెనక్కి…


Published on 5 years, 5 months ago

కథా సరిత్సాగరం!

కథా సరిత్సాగరం!



మా అమ్మమ్మ చెప్పే కథల గురించి ఇంతకుముందు చెప్పా కదా!

మాకు కథలు చెప్పటం అనేది, తన రోజూ వారీ దినచర్యలో ఆవిడకి అన్నిటికంటే ఇష్టమైన ప్రక్రియ.

కానీ మేము అడిగిన ప్రతీసారీ ఆవిడ, తన దగ్గరినించీ ఈ కథలు, అంత …


Published on 5 years, 5 months ago





If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Donate