Podcast Episodes
Back to Search
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’
Episode 113
హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’. ఇది వారి ‘గుడి’ అనే కథాసంకలనం నుంచి స్వీకర…
5 years, 4 months ago
సత్యం - చంద్ర కన్నెగంటి గారి రచన
Episode 112
హర్షణీయానికి స్వాగతం.
ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన.
ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది.
ఈ పుస్తకం కొనేటందుకు కావలసి…
5 years, 4 months ago
కే ఎన్ వై పతంజలి గారి 'మోటుమనిషి '
Episode 111
"సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి …
5 years, 4 months ago
రావిశాస్త్రి గారి 'వర్షం'
Episode 110
హర్షణీయానికి స్వాగతం.
“ రచయిత ప్రతివాడు, తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తల…
5 years, 4 months ago
'గోమెజ్ ఎప్పుడొస్తాడో'
Episode 109
'గోమెజ్ ఎప్పుడొస్తాడో' అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వెంకటేశ్వర రావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వెంకటేశ్వర రావు , తన విద…
5 years, 4 months ago
జన జీవన స్రవంతి
Episode 108
జన జీవన స్రవంతి :
చీకటి ఊరిని, నెమ్మదిగా కమ్ముకోడం కనిపిస్తోంది, కిటికీలోంచి చూస్తే.
దూరాన కనపడే మావిడి తోటల వెనకాల్నించీ సూర్యుడు ఎవరో తరుముతున్నట్ట…
5 years, 5 months ago
శ్రీమతి మణి వడ్లమాని గారి 'వాడు - నేను '
Episode 107
రచయిత పరిచయం: శ్రీమతి మణి వడ్లమాని 2010లో కథారచన మొదలు పెట్టారు . ఇప్పటి వరకు దాదాపు డెబ్బయి కధలు పైగా వ్రాసారు. వంగూరి ఫౌండేషన్ అమెరి…
5 years, 5 months ago
శ్రీరమణ గారు - బంగారు మురుగు
Episode 106
తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు.
బంగారు మురుగు - శ్రీ రమణ గారి రచించిన 'మిధునం ' కథా స…
5 years, 5 months ago
దొంగ - తిలక్ గారి రచన
Episode 105
తెలుగువచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా…
5 years, 5 months ago
'పీవీ తో నేను' - శ్రీరమణ గారి రచన 'వెంకట సత్య స్టాలిన్' నించి.
Episode 104
తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్…
5 years, 5 months ago