Episode Details

Back to Episodes

మీరు ఎందుకు Consistency Maintain చేయలేకపోతున్నారు? Discipline కాదు… System! | Financial Peace Podcast Telugu

Published 2 weeks, 4 days ago
Description

మీరు ప్రతి నెల Savings చేస్తానని అనుకుంటున్నారా? Debt తగ్గించుకోవాలని, Investments పెంచాలని, Financial Freedom సాధించాలని Goals పెట్టుకుంటున్నారా? కానీ కొన్ని రోజుల్లోనే మళ్లీ పాత Habitsలోకి వెళ్లిపోతున్నారా?

మీ సమస్య Discipline లేకపోవడం కాదు… మీ Goals‌ను Daily Actions‌గా మార్చే System లేకపోవడం కావచ్చు!

ఈ Podcastలో మీ Financial Goalsను చిన్న Actions‌గా మార్చడం, Consistencyని Build చేయడం, మీ Salaryను Wealth-Building Systemగా ఉపయోగించుకోవడం ఎలాగో తెలుసుకోండి.

మీ Financial Futureను మరోసారి వాయిదా వేయకండి. ఈరోజే వినండి, Action తీసుకోండి!

🎧 Listen Now: 

🚀 మీ ₹1 Crore Net Worth Journeyకి Clear Direction కావాలా? నా upcoming Live Masterclass “ONE SALARY. ONE SYSTEM. YOUR FIRST ₹1 CRORE BLUEPRINT” లో Join అవ్వండి.

👉 Register Here: 

 Dr Madhu Kodidala, Financial Peace Strategist and Author and Wealth Coach

Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us