Episode Details

Back to Episodes
తెలుగు చక్కగా నేర్చుకున్న పిల్లలకు Community Languages Ambassador అవకాశం

తెలుగు చక్కగా నేర్చుకున్న పిల్లలకు Community Languages Ambassador అవకాశం

Published 9 hours ago
Description
తెలుగు నేర్చుకున్న పిల్లలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ఆలోచిస్తున్నారా? భాష పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించేందుకు న్యూ సౌత్ వేల్స్‌లో Community Languages Ambassador Program నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 2026-27 అంబాసిడర్‌గా తెలుగు విద్యార్థిని నిహారిక కొల్లూరి ఎంపికయ్యారు. తెలుగు బడిలో చదివిన నిహారికకు ఈ అవకాశం ఎలా వచ్చింది? తెలుగు నేర్చుకోవడం ఆమెకు ఎలా ఉపయోగపడింది? ఆసక్తి ఉన్నవారు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు? ఇప్పుడు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

#sbsaudiopodcast

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us