Episode Details
Back to Episodes
ఆసియా క్రీడోత్సవాలు పీడకలగా మిగులుతాయా?
Published 1 week ago
Description
ప్రపంచవ్యాప్తంగా జరిపే అనేక క్రీడోత్సవాలు ఆయా దేశాలకు పెనుభారంగా మారుతున్నాయి. ఇటీవలే కామన్వెల్త్ క్రీడలు నిర్వహించలేమని చివరి నిమిషంలో విక్టోరియా వెనక్కి తగ్గింది. ఇప్పుడు తాజాగా జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాలు మొదలుకాక ముందునుంచే అనేక విమర్శలను ఎదుర్కొవడం ప్రారంభించింది.
#sbsaudiopodcast
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.