Episode Details
Back to Episodes
కనీస వసతులు లేని పరిస్థితి నుంచి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా వరకు.. డాక్టర్ కృష్ణ నడింపల్లి గారి 'శిఖరం చేరిన కెరటం'..
Published 2 weeks, 1 day ago
Description
కనీస వసతులు లేని పరిస్థితి నుంచి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా వరకు.. తెలుగుబడి నుంచి NAATIలో తెలుగు గుర్తింపు కోసం పాటుపడ్డారు కృష్ణ నడింపల్లి గారు. ఆ ప్రయాణాన్నే "శిఖరం చేరిన కెరటం" పేరుతో పుస్తకంగా తీసుకొస్తున్నారు. మరి కృష్ణ నడింపల్లి గారి ప్రయాణం గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.
#sbsaudiopodcast
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.