Episode Details

Back to Episodes
Travelling safely in rural and remote Australia - Rural, remote ప్రాంతాలకు డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Travelling safely in rural and remote Australia - Rural, remote ప్రాంతాలకు డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Published 4 weeks, 1 day ago
Description
Australia is a vast and diverse country to explore, but driving in rural and remote areas can involve conditions you may not encounter in cities. Knowing what to expect and how to prepare can help you travel more safely and confidently. - ఆస్ట్రేలియాలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? నగరాలతో పోలిస్తే అక్కడ సౌకర్యాలు, సేవలు పరిమితంగా ఉండొచ్చు. అలాంటి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సురక్షితంగా ప్రయాణించేందుకు ఏం గుర్తుంచుకోవాలి? ఈ Australia Explained ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us