Episode Details

Back to Episodes
India Update: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ ఓటు హక్కును ఎలా కాపాడుకోవాలి?

India Update: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ ఓటు హక్కును ఎలా కాపాడుకోవాలి?

Published 1 month ago
Description
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ ఓటు హక్కును ఎలా కాపాడుకోవాలి? భారత ఎన్నికల వ్యవస్థలో NRI ఓటర్లకు ఉన్న హక్కులు, ఓటరు నమోదు ప్రక్రియ, అలాగే తమ పేరును ఓటర్ల జాబితాలో కొనసాగించుకునే మార్గాల గురించి ఈ పోడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us