Episode Details

Back to Episodes
Domestic violence episode 2: ప్రియాంకకు అకస్మాత్తుగా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఇమెయిల్ వచ్చింది?

Domestic violence episode 2: ప్రియాంకకు అకస్మాత్తుగా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఇమెయిల్ వచ్చింది?

Published 1 month, 1 week ago
Description
ఆస్ట్రేలియాలో కుటుంబ హింస ఇప్పటికీ తీవ్రమైన సామాజిక సమస్యగానే ఉందని No to Violence తాజా నివేదిక వెల్లడించింది. దాదాపు 23 శాతం మంది మహిళలు భాగస్వామి చేత హింసను ఎదుర్కొనగా, 40 శాతం మంది పిల్లలపై కుటుంబ హింస ప్రభావం పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us