Episode Details
Back to Episodes
డేటా సెంటర్లతో లాభమెంత? నష్టమెంత?
Published 1 month, 1 week ago
Description
కృత్రిమ మేథకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నకొద్ది డేటా సెంటర్ల ఏర్పాటుకు కూడా అదే స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల, విద్యుత్తు, నీరు, స్థలం, గ్రిడ్ సామర్ధ్యం వంటి మౌళిక సదుపాయాల విషయంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.