Episode Details
Back to Episodes
Domestic violence episode1: పెళ్లైన ఆరు నెలలకే ప్రియాంకకు కనిపించిన రెడ్ ఫ్లాగ్స్ ఏంటి?
Published 1 month, 1 week ago
Description
కంటెంట్ హెచ్చరిక: ఈ పోడ్‌కాస్ట్‌లో కుటుంబ హింసకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు కుటుంబ హింసను అనుభవిస్తున్నారు. వలస మహిళల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువ. ముఖ్యంగా దక్షిణాసియా సమాజాల్లో సామాజిక, కుటుంబ ఒత్తిళ్ల కారణంగా అనేక మంది బాధితులు మౌనంగా బాధపడుతుంటారు. అలాంటి వారిలో ప్రియాంక కూడా ఒకరు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె అసలు పేరును మార్చాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.