Episode Details
Back to Episodes
Explainer: ఆఫ్సెట్ అకౌంట్ల వైఫల్యంతో పెరుగుతున్న వడ్డీభారం
Published 2 months, 1 week ago
Description
గృహ రుణాలు తీసుకునే ప్రతివారు ఆఫ్ సెట్ అకౌంట్లను తీసుకోవడం సర్వసాధారణం. ఈ అకౌంట్లలో డబ్బులు ఉంచటం ద్వారా రుణాలపై వడ్డీలు తగ్గుతాయన్నది అందరి నమ్మకం. కానీ మార్టగేజ్ ఆఫ్సెట్ ఖాతాల నిర్వహణలో జరుగుతున్న వ్యవస్థాత్మక లోపాలవల్ల మనకు తెలియకుండానే భారీ వడ్డీ నష్టాన్ని చవిచూస్తున్నామని ఎంతమందికి తెలుసు?
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.