Episode Details
Back to Episodes
Movie segment: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి..
Published 2 months, 1 week ago
Description
బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి సరైన నిర్వచనం అంటూ ఏదైనా ఉంటే అది పాలువాయి భానుమతి రామకృష్ణ అనే చెప్పాలి. ఒక మనిషికి ఏదైనా ఒకదానిలో ప్రజ్ఞ ఉండటం సాధారణ విషయమే. కానీ, నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా, రచయిత్రిగా, మద్రాసు సంగీతకళాశాలకి ప్రిన్సిపాల్ గా పలు పాత్రలను సమర్థవంతంగా పోషించి, మెప్పించి, రాణించిన వారెవరైనా ఉన్నారు అంటే అది కేవలం భానుమతిగారు మాత్రమే అంటే అతిశయోక్తికాదు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.