Episode Details

Back to Episodes
What is the Garma Festival and why is it important? - 'గార్మ ఫెస్టివల్' ప్రత్యేకత ఏమిటి? రాజకీయ నాయకులు ఎందుకు హాజరవుతున్నారు?

What is the Garma Festival and why is it important? - 'గార్మ ఫెస్టివల్' ప్రత్యేకత ఏమిటి? రాజకీయ నాయకులు ఎందుకు హాజరవుతున్నారు?

Published 2 months, 2 weeks ago
Description
The Garma Festival is Australia’s largest Indigenous cultural gathering where thousands of people travel to a remote town in Nhulunbuy on northeast Arnhem Land in the Northern Territory. Here's what happens at Garma and who can attend. - మీరు ఇటీవల 'గార్మా ఫెస్టివల్' (Garma Festival) గురించి విన్నారా? లేక ఆస్ట్రేలియాలోని ప్రముఖ రాజకీయ నాయకులు ప్రతి ఏడాది నార్తర్న్ టెరిటరీలోని మారుమూల ప్రాంతం Northeast Arnhem Landకు ఎందుకు వెళ్తున్నారో గమనించారా? ఇంతకీ 'గార్మా ఫెస్టివల్' అంటే ఏమిటి? దేశ రాజకీయ, సామాజిక వేదికగా ఇది ఎలా ఎదిగింది? ఈ శీర్షికలో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us