Episode Details
Back to Episodes
Explainer: FD లేదా PPF?.. భారతదేశంలో పొదుపు కోసం ఏ పెట్టుబడి మంచిది?
Published 2 months, 2 weeks ago
Description
పొదుపు కోసం FD ఎంచుకోవాలా? లేక PPFలో పెట్టుబడి పెట్టాలా? రాబడి, పన్ను ప్రయోజనాలు, భద్రత, దీర్ఘకాల లక్ష్యాలు.. ఈ రెండింటిలో మీకు సరైన ఎంపిక ఏదో ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ఎం. సతీష్ బాబు గారి విశ్లేషణలో తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.