Episode Details

Back to Episodes
‘కెరీర్‌ బ్రేక్’ వచ్చిన మహిళలకు అండగా.. ‘కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు’ ఫైనలిస్ట్ నీలిమ దావులూరి గారు...

‘కెరీర్‌ బ్రేక్’ వచ్చిన మహిళలకు అండగా.. ‘కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు’ ఫైనలిస్ట్ నీలిమ దావులూరి గారు...

Published 4 months ago
Description
నీలిమా దావులూరి గారు 2026 Migrants Life Community Impact Awards ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. సమాజాభివృద్ధి, మహిళల సాధికారత, వలసదారుల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us