Episode Details
Back to Episodes
తెలుగు వెలుగు – ఎపిసోడ్ 7: తెలుగు బడుల కృషి.. తెలుగు లిపిలో పాటలు, పద్యాలు చదివే స్థాయికి పిల్లలు..
Published 4 months, 1 week ago
Description
భాష పరంగా తెలుగు మాట్లాడే పిల్లలను చూస్తే ప్రతి ఒక్కరికీ ఆనందం కలుగుతుంది. తెలుగు–ఇంగ్లీష్ భాషలను అలవోకగా మాట్లాడటం ఒక స్థాయి అయితే, పద్యాలు, పాటలు పాడటం మరింత సంతోషాన్ని ఇస్తుంది. అదే తెలుగు లిపిలో పద్యాలు, పాటలను అనర్గళంగా చదువుతూ పాడినప్పుడు ఆ ఆనందం మరింత పెరుగుతుంది. అలాంటి ప్రతిభ కలిగిన వారిలో శ్రీ శరణ్య లక్కరాజు ఒకరు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.