Episode Details
Back to EpisodesEMI జీవితం vs Freedom జీవితం — మీ Salary మీకోసం పనిచేస్తుందా… లేక EMI కోసం?
Published 5 months, 2 weeks ago
Description
“Salary వస్తోంది…
కానీ peace ఎందుకు రావడం లేదు?”
Every month salary credit అవుతోంది…
కానీ EMIలు, bills, stress, fear…
మీ future ని silently control చేస్తున్నాయా?
ఈ Podcast మీకు ఒక painful truth reveal చేస్తుంది…
👉 మీరు money ni control చేస్తున్నారా?
లేక money pressure మిమ్మల్ని control చేస్తున్నదా?
EMI జీవితం నుంచి…
Freedom జీవితం వైపు move అవ్వడానికి,
₹10 Crore Wealth Thinking build చేసుకోవడానికి,
Conscious Money Systems create చేసుకోవడానికి…
ఈ episode తప్పకుండా వినండి. 🔥
మీ future generations కూడా thank you చెప్పే decisions…
ఈ రోజు start కావచ్చు.
🎧 Listen Now.
And begin your journey towards ఆర్థిక ప్రశాంతత.
Madhu Kodidala I Financial Peace Strategist & Author