Episode Details
Back to Episodes
అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి, విజయ్ ల హవా..
Published 5 months, 2 weeks ago
Description
ఎన్నికల సమరం, ఫలితాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. విశ్లేషకుల ఊహలకు అతీతంగా ఓటర్ల ప్రతిస్పందన ఆశ్చార్యాన్ని కల్గిస్తాయి.