Episode Details

Back to Episodes
శ్రీమతి మణి వడ్లమాని గారి 'వాడు - నేను '

శ్రీమతి మణి వడ్లమాని గారి 'వాడు - నేను '

Episode 107 Published 5 years, 5 months ago
Description
రచయిత పరిచయం: శ్రీమతి మణి వడ్లమాని 2010లో కథారచన మొదలు పెట్టారు . ఇప్పటి వరకు దాదాపు డెబ్బయి కధలు పైగా వ్రాసారు. వంగూరి ఫౌండేషన్ అమెరికా, తెలంగాణ అసోసియేషన్, గో తెలుగు.కామ్ వంటి సంస్థలు నిర్వహించిన కథారచన పోటీలలో ప్రతిష్ఠాత్మకమైన బహుమతులూ, పొందారు... . తొలి నవల ‘జీవితం ఓ ప్రవాహం’ చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. “వాత్సల్య గోదావరి” అనే కథాసంపుటిని ‘కాశీపట్నం చూడర బాబు’ నవల లు పుస్తకాలుగా వచ్చాయి. , ‘ప్రయాణం’ వారు రచించిన మూడో నవలిక. This podcast uses the following third-party services for analysis: Chartable - https://chartable.com/privacy
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us