Episode Details
Back to EpisodesWhat Income Sources Should You Build? | మీ Income Future ని ఎలా Design చేసుకోవాలి?
Description
మీరు earn చేస్తున్నది… life build చేయడానికిా? లేక just survive అవ్వడానికిా?
ప్రతి నెల salary వస్తుంది… కానీ peace రావడం లేదా?
Expenses పెరుగుతున్నాయి… savings confuse అవుతున్నాయి… future unclear గా అనిపిస్తోందా?
ఈ powerful podcastలో…
👉 మీరు build చేయాల్సిన right income sources ఏవి?
👉 ఎందుకు single income dangerousో
👉 ఎలా step by step multiple income streams create చేయాలో
clearగా, simpleగా, emotionally మీకు అర్థమయ్యేలా explain చేస్తున్నాను.
మీరు job చేస్తూనే…
👉 extra income create చేయచ్చు
👉 investments grow చేయచ్చు
👉 passive income build చేయచ్చు
ఇది theory కాదు… practical blueprint
మీ lifeలో real change కావాలంటే…
ఈ episodeని skip చేయొద్దు.
🎧 ఇప్పుడే వినండి…
మరియు action తీసుకోండి.
👉 మీ income system build చేయడానికి, clear roadmap కోసం…
నా FREE Wealth Masterclass join అవ్వండి:
Remember:
Income sources build చేసినవాళ్లు… freedom create చేస్తారు.
Madhu Kodidala I Financial Peace Strategist & Author