Episode Details
Back to Episodes
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావు గారికి దక్కిన గౌరవం… బాబు మోహన్ గారి మాటల్లో..
Published 6 months, 1 week ago
Description
లాస్ఏంజెల్స్ లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేదికపై ఇన్ మెమోరియల్ విభాగంలో కోటా శ్రీనివాసరావుని స్మరించుకోవడం భారతీయులకు గర్వకరణం.... ఈ సందర్భంగా బాబు మోహన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ..