Episode Details
Back to Episodes
విక్టోరియా కమ్యూనిటీ ఎక్సలెన్స్ అవార్డు విజేత ‘నందిని బిస్కుండా’... మహిళలకు అండగా సేవా కార్యక్రమాలు...
Published 6 months, 2 weeks ago
Description
గత పదేళ్లుగా మహిళలకు అండగా సేవలు అందిస్తున్న నందిని బిస్కుండా గారు, విక్టోరియా టాప్ 30 బాలెన్స్డ్ ఇన్నోవేటర్స్ 2026లో కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. తొలి సారి ప్రవేశపెట్టిన ఈ కేటగిరీలో తొలి అవార్డు తెలుగు మహిళకు దక్కడం విశేషం.