Episode Details
Back to Episodes
వచ్చిందమ్మా ఉగాది..
Published 6 months, 4 weeks ago
Description
కోయిల కూజితాలు, తుమ్మెద రాగాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లె, జాజులతో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉండే వసంత ఋతువు ఆగమనాన్నిసూచించే ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో విశిష్టమైనది.