Episode Details
Back to Episodes
శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు..
Published 6 months, 4 weeks ago
Description
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున, తెలుగు వారు కొత్త ఏడాది – ఉగాది ప్రారంభిస్తారు. జీవిత అనుభవాలకు ప్రతీకగా ఉగాది పచ్చడితో రోజును మొదలుపెడతారు.