Episode Details
Back to Episodes
ఫిబ్రవరి నుంచి కొత్త కస్టమ్స్ నియమాలు అమల్లోకి .. బంగారం పరిమితి 20 గ్రాముల నుంచి 40 గ్రాములకు పెంపు..
Published 7 months, 1 week ago
Description
విదేశాల నుండి భారతదేశానికి వెళ్లే ప్రయాణికులకు కొత్త కస్టమ్స్ డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 2, 2026న వీటిని ప్రకటించింది. ఈ నూతన నిబంధనలపై పూర్తి వివరాలు ఈ శీర్షికలో తెలుసుకోండి.