Episode Details
Back to Episodes
మెనోపాజ్ దశలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
Published 7 months, 1 week ago
Description
ప్రతి మహిళ జీవితంలో ఒక ముఖ్యమైన దశ మెనోపాజ్. సాధారణంగా 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వచ్చే ఈ మార్పును ఎలా ఎదుర్కోవాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఆసక్తికరమైన విషయాలను ఈ పోడ్కాస్ట్‌లో తెలుసుకుందాం.