Episode Details
Back to Episodes
తెలుగు వెలుగు – ఎపిసోడ్ 3: పెర్త్ తెలుగబడి కార్యకలాపాలు
Published 7 months, 1 week ago
Description
ప్రవాసాంధ్రులమైన మనమందరం మన భావితరాలకి మాతృభాషను అందించాలని ఎంతో తాపత్రయం పడుతుంటాం. అలాంటి ఆలోచనతోనే పదిసంవత్సరాల క్రితం వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో తెలుగు బడికి అంకురార్పణ జరిగింది.