Episode Details
Back to Episodes
మహిళలకు మద్దతుగా, కుటుంబ హింసకు సహాయం చేస్తున్న 'విజయ తంగిరాల' గారు...
Published 7 months, 1 week ago
Description
ఈరోజు మహిళలు ఉద్యోగాలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే, చాలామంది వ్యక్తిగతంగా మరియు కుటుంబ స్థాయిలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి మహిళలకు మద్దతుగా, ఫ్యామిలీ వైలెన్స్ మరియు మానసిక ఒత్తిడి సమస్యలకు పరిష్కారం చూపుతూ మనతో ఉన్నారు విజయ తంగిరాల గారు.