Episode Details
Back to Episodes
పెంపుడు జంతువులను పెంచుకోవాలనుకుంటున్నారా?
Published 7 months, 2 weeks ago
Description
మనలో చాలామందికి పిల్లులు, కుక్కలు వంటి జంతువులను పెంచుకోవాలని కోరిక ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో అయితే వాళ్ల గొడవ భరించలేక తప్పనిసరిగా బుజ్జికుక్కనో, పిల్లినో తెచ్చుకుని మన కుటుంబ సభ్యుల కంటే ఎంతో అపురూపంగా చూసుకుంటాం.