Episode Details
Back to Episodes
Explainer: సంక్షోభంలో ఆస్ట్రేలియా జీవన వ్యయం..
Published 7 months, 2 weeks ago
Description
అంతర్జాతీయ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయిల్ కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి లోనుచేస్తున్నాయి.