Episode Details
Back to Episodes
Movie segment: ‘నట మహర్షి’ నాగయ్య..
Published 7 months, 3 weeks ago
Description
తెలుగు సినీ స్వర్ణయుగంలో చిత్తూరి ఉప్పలదడియం నాగయ్యగారిది ఒక ప్రత్యేక యుగం. వాచకంలో, ఆంగికంలో ఆయన శైలి, పోషించి, మెప్పించిన పాత్రలు నాగయ్యగారిని నట మహర్షిగా నిలబెట్టాయి.