Episode Details
Back to Episodes
Movie segment : గురజాడ సంధించిన అస్త్రం ‘కన్యాశుల్కం’
Published 8 months ago
Description
ధనాశతో కన్నవారే పుత్తడి బొమ్మలాంటి తమ చిన్నారులను పండుముదసలికి సైతం కట్టబెట్టే, సాంఘిక దురాచారంపై అభినవాంధ్ర సాహితీ వైతాళికుడు గురజాడ అప్పారావుగారు సంధించిన అస్త్రమే ‘కన్యాశుల్కం’ నాటకం.