Episode Details
Back to EpisodesSalary మాత్రమే కాదు… System అవసరం – మీ Wealth Life ను Design చేయండి
Description
మీరు every month salary తీసుకుంటున్నారు…
కానీ మనసులో ఎక్కడో ఒక corner లో ప్రశ్న ఉంది —
👉 “ఇలా జీవితాంతం పని చేస్తూనే ఉండాలా?”
EMIs, bills, responsibilities మధ్య
మీ dreams నెమ్మదిగా shrink అవుతున్నాయా?
Comfort ఉంది… కానీ confidence ఉందా?
Stability ఉంది… కానీ freedom ఉందా?
ఈ podcast లో నేను మాట్లాడేది strategy గురించి మాత్రమే కాదు.
ఇది మీ జీవితాన్ని ఎలా design చేయాలో గురించి.
మీరు ఎందుకు stuck అయిపోతున్నారో,
ఎందుకు delay చేస్తున్నారు,
ఎందుకు fear మిమ్మల్ని ఆపేస్తుందో
చాలా simple గా, emotional గా, real-life examples తో explain చేస్తాను.
మీరు తెలుసుకుంటారు:
- ఎలా survival mode నుంచి design mode కి shift కావాలో
- ఎలా bad debt ని eradicate చేసి, good debt ని smart గా use చేయాలో
- ఎలా conscious money systems తో ₹50 lakhs నుంచి ₹10 crores వరకు build చేయాలో
- ఎలా APC Formula (Awareness–Planning(Pattern)–Creation) తో మీ habits, emotions, wealth ని transform చేయాలో
ఇది motivation కాదు.
ఇది awakening + direction + action.
🚀 LIVE MASTERCLASS INVITE – Your Next Step
మీ wealth journey ని accelerate చేయాలంటే…
👉 One Salary – One System – Your First One Crore Blueprint
Live Masterclass లో join అవ్వండి.
ఈ session మీకు ఇస్తుంది:
- Clear money system
- Practical roadmap
- Emotional clarity
- Real execution plan
👉 Register here:
https://tinyurl.com/madhuwehtelugu
Financial Peace మీ జన్మహక్కు.
మీ design ఈరోజే మొదలవుతుంది.
Madhu Kodidala I Financial Peace Strategist