Episode Details
Back to Episodes
Explainer : చాట్ జీపీటీకి మనం ఎవరో నిజంగా తెలుసా?
Published 9 months, 2 weeks ago
Description
CHAT GPT ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరి దైనందిన పనుల్లో భాగమైంది. ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా సమాధానాలు, సూచనలు ఇస్తోంది. అయితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు మన వ్యక్తిగత వివరాలు తెలుసా?