Episode Details
Back to Episodes
'The Raja Saab' ప్రభాస్ సినిమాకు 4 టికెట్లు గెలుచుకునే అవకాశం..
Published 9 months, 4 weeks ago
Description
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ కామెడీ–హర్రర్ సినిమా “ది రాజా సాబ్”. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.