Episode Details

Back to Episodes
Movie segment: బాపు కుంచెదిద్దిన కమనీయ కావ్యం...సంపూర్ణ రామాయణం..

Movie segment: బాపు కుంచెదిద్దిన కమనీయ కావ్యం...సంపూర్ణ రామాయణం..

Published 10 months, 2 weeks ago
Description
శ్రీమద్రామాయణాన్ని వాల్మీకి మానవత్వపు విలువలను చాటే మహత్కార్యంగా మధురాతిమధరమైన శబ్ధ, సంగీత, సర్వవాహినిగా, ఆలోచనామృతంగా చిత్రించాడు. దర్శకుడు బాపూ సంపూర్ణ రామాయణాన్ని శ్రీరామజననం నుంచి శ్రీరామపట్టాభిషేకం దాకా సర్వసుందరంగా, సంగీతరసభరితంగా, సుమధుర దృశ్యదీపికగా ఆవిష్కరించాడు.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us