Episode Details
Back to Episodes
From black tie to casual: How to decode dress codes - ఆస్ట్రేలియా డ్రెస్ కోడ్స్.. ‘Cocktail Attire’, ‘Black Tie’, ‘Smart Casual’... ఈవెంట్స్‌కి వెళ్లేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..
Published 10 months, 3 weeks ago
Description
You’ve received an invitation that reads “Dress code: Cocktail attire”. What is this ‘code’? And more importantly, what will you wear? In this episode, we demystify the most common dress codes so that you can feel comfortable at any event. - మీకు వచ్చే పార్టీలు, ఈవెంట్ల ఆహ్వాన పత్రికలలో తరచుగా “Dress code: Cocktail attire”, “Black Tie”, “Smart Casual” వంటి పదాలు కనిపిస్తాయి. కానీ అసలు ఈ డ్రెస్ కోడ్ అంటే ఏమిటి? ఏ రకం దుస్తులు ధరించాలి? అనే సందేహం మాత్రం చాలామందిలో ఉంటుంది.