Episode Details
Back to Episodesనా చిరుప్రాయంనాటి ‘దీపావళి’ ..
Published 1 year ago
Description
మా చిన్నతనంలో మిగితా పండగల సంగతెలా ఉన్నా దీపావళి మాత్రం ఒక వారం, పదిరోజుల ముందే మా ఇంటికి వచ్చేసేది. రకరకాల బాణాసంచా తెచ్చి నేను, మా అన్నయ్య చెరిసగం పంచుకునేవాళ్లం.