Episode Details
Back to Episodesభామా విజయం (లఘునాటిక) పెర్త్ తెలుగుబడి సమర్పణ..
Published 1 year ago
Description
నేటి దీపావళి పండగ సందర్భంగా, ఇప్పుడిప్పుడే తెలుగులో ఓనమాలు దిద్దుతున్న మన పెర్త్ తెలుగుబడి చిన్నారులు దీపావళి పండుగ ప్రాశస్త్యాన్ని తెలిపే ‘భామా విజయం’ అనే లఘు నాటికతో మీ ముందుకు వస్తున్నారు. విని ఆనందించండి.