Episode Details
Back to Episodesసఫలీకృతమైన ఆల్బనీజీ – ట్రంప్ ల శిఖరాగ్ర సమావేశం..
Published 1 year ago
Description
ఆస్ట్రేలియా, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలను మరింత పటిష్టపరిచే దిశగా ఇరుదేశాల అధ్యక్షులు ఆంథోనీ ఆల్బనీజీ మరియు డోనాల్డ్ ట్రంప్ల మధ్య శ్వేతభవనంలో ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి.