Episode Details
Back to Episodesహర్మన్ మరో కపిల్ కాగలదా? భారత మహిళల ఆశలు నెరవేరేనా?
Published 11 months, 3 weeks ago
Description
ఆదివారం నవంబర్ 2న నవీ ముంబాయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్న మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్లో చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకోనుంది. ఏమిటా సంఘటన అనుకుంటున్నారా?