Episode Details
Back to Episodesవయసు నిర్ధారణ రిస్క్ తో కూడిన వ్యవహారం..
Published 1 year, 1 month ago
Description
సామాజిక మాధ్యమాల వాడకాన్ని నియంత్రించేందుకు, పిల్లలపై వాటి ప్రభావం లేకుండా చేయడానికి, వయోపరిమితిని నిర్థేశిస్తూ, 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది.