Episode Details
Back to Episodesవైద్యం కోసం పడిగాపులు..
Published 1 year, 1 month ago
Description
అంబులెన్స్ కోసం పెరుగుతున్న వెయిటింగ్ సమయాలు, ఎమర్జెన్సీలలో గంటలసేపు నిరీక్షణ, ఎలక్టివ్ సర్జరీలకోసం నెలల తరబడి పేషెంట్ల ఎదురుచూపులు, ఇవన్నీ ఆస్ట్రేలియా వైద్యరంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పకనే చెపుతున్నాయి.