Episode Details
Back to Episodesసినీ సాహితీవేత్తలు..కొసరాజు, శ్రీశ్రీ..
Published 1 year, 1 month ago
Description
ఈ వారం మనం స్మరించుకుంటున్న ఇద్దరు సినీ గేయ రచయితలలో ఒకరు జానపద కవి, మరొకరు అభ్యుదయ కవి. వీరిరువురి దారులు వేరైనా వారి సాహిత్యం మాత్రం తెలుగువారి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది.