Episode Details
Back to Episodesపశ్చిమ ఆస్ట్రేలియాలో 2028 నుండి రెండు అదనపు ప్రభుత్వ సెలవుదినాలు..
Published 1 year, 1 month ago
Description
పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం రాష్ట్ర సెలవు దినాలలో మార్పులను తీసుకురానుంది. ఈ నెల 10వ తారీఖున ప్రవేశపెట్టిన Public and Bank Holidays Amendment Bill 2025 బిల్లు ప్రకారం, 2028 నుంచి రాష్ట్రంలో రెండు సెలవు దినాలు అదనంగా జోడవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న మూడు ప్రభుత్వ సెలవు దినాలలో మార్పులు జరుగుతాయి.