Episode Details
Back to Episodesఆరోగ్య కేంద్రాలుగా మారుతున్న కమ్యూనిటీ ఫార్మసీలు
Published 1 year, 1 month ago
Description
సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, హే ఫీవర్, తేలికపాటి శ్వాససంబంధిత వ్యాధులు, జ్వరం ఒంటి నొప్పులు వీటన్నింటికి కోసం మనం తరుచు ఫార్మసీలకు వెళ్లి మందులు తెచ్చుకుంటేనే ఉంటాం. ఫార్మసీలు కేవలం ఇలాంటి వ్యాధులకు మందులివ్వడానికి మాత్రమే ఉన్నాయనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.