Episode Details
Back to Episodesతెలుగుపాటకు కార్తీకపున్నమి వెన్నెలనద్దిన వేటూరి, సిరివెన్నెల..
Published 1 year, 1 month ago
Description
ఇప్పటివరకు మనం తలుచుకున్న సినీగేయరచయితలు సినీ సర్వర్ణయుగానికి చెందినవారు. నాటి కవులకు, నేటి కవులకు వారధి కట్టిన సంధియుగం కవులుగా వేటూరి సుందరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రిగార్లను చెప్పుకోవచ్చు.