Episode Details
Back to Episodes20,000 మందితో ఘనంగా 'తెలుగు సందడి'… సిడ్నీ పరమట్టాలో వినాయక చవితి మహోత్సవం..
Published 1 year, 2 months ago
Description
20,000 మందితో అతి పెద్ద తెలుగు సందడి… సిడ్నీ పరమట్టాలో వినాయక చవితి మహోత్సవం ఘనంగా జరగబోతోంది. పూర్తి విషయాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.