Episode Details
Back to Episodesలవంగాలు, పసుపు, గసగసాలు.. రోజూ వాడే మసాలా దినుసులు.. ఆరోగ్యానికి ఎంత మోతాదులో తీసుకోవాలి?
Published 1 year, 2 months ago
Description
రోజూ వాడే పోపు, మసాలా దినుసుల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి? వాటి మోతాదు ఎంతలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజలు ఉంటాయి అనే విష్యాయాన్ని డాక్టర్ నందిని ఆలపాటి నుండి తెలుసుకోండి.